Home / Latest News / డ్రామా బాబు, జైలు బాబు, their words and deeds
30-12-12-sakshi-akhilapaksham-ysrcp-tdp-mim-letters

డ్రామా బాబు, జైలు బాబు, their words and deeds

తెలంగాణా ప్రజలని తెలివితో మోసం చేస్తూ బతికేస్తున్నానని ఇన్నాళ్ళు మురిసిపోయిన డ్రామాబాబు ఇప్పుడు ఇటాలియన్ బాష లో రాష్ట్ర పరిస్థితిన డిల్లి లో డైలాగ్లు వేసే బదులు అయన ఇదివరకు కేంద్ర ప్రభుత్వం కి తెలంగాణా విషయంలో TDP అభిప్రాయంగ ఇచ్చిన కింది లెటర్ లోని భావం తెలుగువాళ్ళకి తెలుగు భాషలో చెబితే సరిపోతాది!

డ్రామా బాబు లాగానే దీక్ష అంటూ కూచున్న జైలు బాబు కూడా YSRCP తరఫున ఇచ్చిన కింది లెటర్ విషయం ఏందో చెప్పాలి. మదం తిప్పని వంశం కదా!

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,283 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>