Home / Tag Archives: TDP YSRCP U-turn on Telangana

Tag Archives: TDP YSRCP U-turn on Telangana

డ్రామా బాబు, జైలు బాబు, their words and deeds

30-12-12-sakshi-akhilapaksham-ysrcp-tdp-mim-letters

తెలంగాణా ప్రజలని తెలివితో మోసం చేస్తూ బతికేస్తున్నానని ఇన్నాళ్ళు మురిసిపోయిన డ్రామాబాబు ఇప్పుడు ఇటాలియన్ బాష లో రాష్ట్ర పరిస్థితిన డిల్లి లో డైలాగ్లు వేసే బదులు అయన ఇదివరకు కేంద్ర ప్రభుత్వం కి తెలంగాణా విషయంలో TDP అభిప్రాయంగ ఇచ్చిన కింది లెటర్ లోని భావం తెలుగువాళ్ళకి తెలుగు భాషలో చెబితే సరిపోతాది! డ్రామా బాబు లాగానే దీక్ష అంటూ కూచున్న జైలు బాబు కూడా YSRCP తరఫున ఇచ్చిన కింది లెటర్ విషయం ఏందో చెప్పాలి. మదం తిప్పని వంశం కదా!

Read More »