Home / TG History (page 6)

TG History

Is Andhra repeating the same mistake?

BTzcET_CIAAUrV-

Historians tell Andhra State has been delayed in 1950s because Andhras insisted on having Madras for themselves. This newspaper clipping proves that. While the Andhras continues focus on Madras and wasted precious time, they did’t have a decent place to make their capital when their state is formed in 1953. So they had to move into a make-shift capital in tents! Now, they seem to be doing the same thing. Instead of focusing on where to locate for capital and how to prepare for that, they are blindly insisting on Hyderabad. Because of this they may lose badly in negotiations by not preparing well, although they may get Hyderabad as temporary capital.

Read More »

ET ranks Telangana movement’s Warangal ‘Mahagarjana’ among world’s largest.

13890_181501088703827_144364072_n

Economic Times ranks Telangana movement’s Warangal ‘Mahagarjana’ among world’s largest. ప్రపంచచరిత్రలో మహత్తర ఉద్యమరూపాల్లో మన దేశం నుండి రెండు! 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం తో పాటు.. తెలంగాణ కోసం ఓరుగల్లులో 2010 డిసెంబర్‌ 16న జరిపిన ఓరుగల్లు మహాగర్జన సభ అత్యధికమంది ప్రజలు పాల్గొన్నట్టు .. ది ఎకనమిక్‌ టైమ్స్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వరంగల్‌ మహాగర్జనను .. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం.. 1963 లో అమెరికా చరిత్రను మలుపుతిప్పిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన పౌరహక్కుల సాధన సభ .. 1986లో బేనజీర్‌బుట్టో తిరిగి పాకిస్థాన్‌కు వచ్చినప్పుడు దేశప్రజలు స్వాగతం పలికిన ఘట్టం..1989లో చైనాలోని తియాన్మెన్‌ స్క్వేర్‌ ముట్టడి.. 2003 ఫిబ్రవరి 15.. ఇరాక్‌పై యూద్ధాన్ని నిరసిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా 600 పట్టణాల్లో జరిగిన యాంటీ వార్‌ ర్యాలీలు.. 2004లో ఆరెండ్‌ రివల్యూషన్‌.. 2011లో లిబియా, టునీషియాలో జరిగిన ప్రజావిప్లవాలతో పోల్చింది. ఈ సభ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డల ఆకాంక్షను చాటి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంలో కీలక మలుగా మారిందని కీర్తించింది. ఈ సభకు పోలీసుల అవాంతరాలను.. నిర్బంధాలను ...

Read More »