Home / TG History (page 5)

TG History

Advani’s interesting blog on Hyderabad liberation!

Here is an interesting blog post from LK Advani on the circumstances that lead to Hyderabad’s liberation through Indian army. The debate between Nehru, Patel, VP Menon and a British general betraying India. This is some more useful information in the missing block of puzzle Hyderabad liberation has become over the years due to missing historical accounts. Here is the blog post - Last month, I wrote a blog titled: Dr. Munshi’s Historic Letter to Pandit Nehru. In the Tailpiece to this blog I had recalled what I had read in a recent Pioneer report that Panditji wanted to refer the Hyderabad issue also to the U.N. Security Council and he had strongly disapproved of Sardar Patel’s decision to send ...

Read More »

The great forgotten journalist M S Acharya – ‘అంపశయ్య’ నవీన్

1273062_10153312190100322_1966515105_o

Sahitya Academy Awardee Ampasayya Naveen writes about the great forgotten journalist M S Acharya who ran a biweekly and a newspaper from Warangal for 15 years before they were shut down for financial reasons and lack of patronage. Prof. Madabhushi Sridhar is son of Acharya and he has pledged to institute an endowment lecture on September 3 every year from now on. That is good news. Let us remember our giants.

Read More »

పోలిక… Story of a Daughter – అల్లం వంశీ

3605161_blog

“ఈ పెళ్లి నాకస్సలు ఇష్టంలేదు”.. దయచేసి నన్ను బలవంతపెట్టి ఈ పెళ్లికి ఒప్పించకండి నాన్న… అని నిర్మొహమాటంగా చెప్పేసి తనగదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది ఆదితి.. తమ మాటను కొంచంకూడ లెక్కచేయకుండ నిర్లక్ష్యంగ లోపలికి వెల్లిన కూతురిని చూసి నోట మాట పెగల్లేదు కరుణ, అశోక్ ల కు.. ఇద్దరికీ కళ్ల్లలో గిర్రున నీళ్లు తిరిగాయి.. తను ఇదివరకెప్పుడు ఇలా ప్రవర్తించలేదు తమతో, కాని ఈ పెళ్లి సంబంధం చూసినప్పటినుండే ఇలా కొత్తగా ప్రవర్తిస్తుంది.. ఈ సంబంధం కుదర్చడానికి అశోక్ ఎంత శ్రమపడ్డాడో అతనికొక్కనికే తెలుసు, తమ తాహతుకు మించిన సంబంధమే అయినా ఒక్కగానొక్క కూతురుకదాని అన్ని కష్టనష్టాలకోర్చి ఈ సంబంధం ఖాయం అయ్యేల చేసుకోగలిగాడు.. కాని ఈ పెళ్లి ప్రస్తావన తేగానే అసహనంతోనే సమాధానమిచ్చి లేచి గదిలోకివెళ్ళి తలుపులు మూసుకుంటుంది అదితి.. రోజు రోజు కి ఆమెలో చికాకు, కోపం పెరిగిపోతున్నయ్.. దానికి కారణమేమయ్యుంటుందో వాళ్లకు అంతుబట్టడంలేదు.. పోని ఎవరినైన ప్రేమించిందేమో అనుకుంటే అలాంటిదేమిలేదనే చెప్తుంది.. ఆ తల్లిదండ్రుల ఆలోచనలు పరిపరివిధాలుగ సాగుతున్నయ్.. తన అంతరంగాన్నితల్లిదండ్రులే అర్థంచేసుకోకపోవడం అదితి కి మరింత బాధ కలిగిస్తుంది.. ఆమె కోపం వెనుక ...

Read More »

కాలం ఖరీదు.. – అల్లం వంశీ

Screen Shot 2013-10-09 at 11.09.53 PM

పొట్టకూటికోసం కన్న తల్లిదండ్రుల్నీ, దోస్తులనూ, సొంతూరినీ అందర్నీ వదిలేసి పట్నానికి పొయి అక్కడే స్థిరపడిన ఒకతను చాన రోజుల తర్వాత వాళ్ల అమ్మానానల్ని కలిశొద్దామని సొంతూరికి పొయిండు. ఒక రెండురోజులు వాళ్ల ముసలి తల్లిదండ్రుల్తోని గడిపినంక మళ్ల సిటీ కి బయల్దేరడానికి సిద్దమయితుండంగ వాళ్ల నాయిన అడిగిండు- కొడుకా నీ నెల జీతమెంతుంటదిరా? కొడుకు- గవ్వన్ని నీకెందుకు నాయినా? నాయిన- అయ్యో చెప్పరాదు, నీ నెల జీతమెంతుంటది? తండ్రి అట్లడగడం కొడుక్కు కోపం తెప్పించింది. కొడుకు- గీ వయసుల సుత నువ్వింక పైసల్ గురించి ఆలోచిస్తున్నవేంది నాయినా? మీకెన్ని పైసల్ గావాల్నంటె అన్ని పైసల్ నేన్ పంపుతగద.. ఆరాం గ తిని మంచిగ ఉండక మళ్ల ఇయ్యన్నెందుకు నీకు.. (కసురుకున్నడు కొడుకు) నాయిన- అర్రె గట్ల కోపానికెందుకస్తున్నవ్ బిడ్డా.. ఉత్తగనే అడుగుతున్న నీ జీతమెంతుంటదిరా నెలకు? కొడుకు- అలవెన్సులు అయ్యీ ఇయ్యీ అన్ని కలిపి ఓ లక్ష రూపాల చిల్లరుంటది నాయినా. చెప్పినగదా, సాలా? ఇంగ మళ్ల విసింగించకు నన్ను. ఇంకింత కోపంతోని చెప్పిండు కొడుకు. నాయిన- నాకొక ముప్పై వేలిస్తవా కొడుకా? నాయిన మాటకూ, నాయిన అట్ల మాట్లాడుతున్నా ...

Read More »