Home / Tag Archives: telangana cinema news

Tag Archives: telangana cinema news

Grievances of a Telangana Filmmaker

maa bhoomi

~ JayaPrakash Telangana To rephrase myself i’d request “All Telangana Audience to stop buying tickets for any big budget star-son movies, in the first week of its release”. Why? Disclaimer: Rajamouli is one of the sensible and ace of a filmmakers Telugu film industry can offer at this point in time, there are no other qualms about it. As a filmmaker (or aspiring otherwise) I wish him the very best for the release & hope it becomes a very bit hit, and a classic. As a filmmaker I’d never hesitate promoting an adversaries film. I’m opposed to this film and others that come out of this machinery only for the reason because they are part of the system I oppose. ...

Read More »

నా కలల తెలంగాణ సిన్మా

tg cinema

అంతర్జాతీయ వెండి తెర మీద ఎల్ల కాలం మిరుమిట్లుగొలిపే చిత్రం ‘నా కలల తెలంగాణ సిన్మా’. మన సంతోషం, మన పోరాటం, మన స్పూర్తి, మన కళలు, మన ఆరాటం, మన అందరి కలల ప్రతిబింబమే ‘నా కలల తెలంగాణ సిన్మా’. ఆ కల సాకారం కావాలంటే ఇప్పుడు మన ముందట ఉన్న అడ్డంకులు ఏంది, వాటిని మనం ఎట్ల ఎదురుకోవచ్చు ? ప్రస్తుతానికి తెలంగాణల ఒక సినిమా తీయాలంటే కావలసిన మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యానికి కొదవలేదు, (నటుల అవుసరం ఉన్నది, అయితే సినిమాలు ఆడుడు మొదలు పెడితే ఇంకా ఎక్కువ నటులు తయారైతరు). ఒక ఇరవై, ముప్పై ఏళ్ళ కిందటి తోటి పోలిస్తే ఇప్పుడు సినిమా తీసుడు అంత కష్టమైన పని ఏం కాదు. కింద మీద పడి సినిమా తీసినా ప్రేక్షకుల ముందుకు తీసుకపోవుడే అన్నీటి కన్నా కష్టమైన పని అయింది. సినిమా టాకీసులు డిస్ట్రిబ్యూటర్ల యాజమాన్యంల లేకుంట అయిపోయినయి , ఇల్లును ఒల్లును తాకట్టు పెట్టి మరీ తీసిన సినిమాలు కొన్ని ఏళ్ళు, దశాబ్దాలు అయినా టాకీసులు దొర్కక బోర్లబొక్కల పడుతున్నయి, కనీస ప్రచారానికి ...

Read More »

మిని థియేటర్లతో చిన్న సినిమాకు, తెలంగాణ సినిమాకు ఊతం

స్వప్రయోజనాలు తప్ప చలనచిత్ర పరిశ్రమ మీద శ్రద్ధ లేని సీమాంధ్ర సినీ పెద్దల కబంద హస్తాలనుంచి తెలంగాణ సినిమా విముక్తికి మినీ థియేటర్ల నిర్మాణమే మార్గమని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సంగిశెట్టి దశరథ ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో సూచించారు. రాష్ట్రంలోని థియేటర్లనన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్న సినిమా పెద్దలు చిన్న సినిమాలు, తెలంగాణ సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేసి గొంతు నొక్కేశారని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు ఇచ్చిన భూముల వంటి తాయిలాలన్నీ గద్దల్లా ఎగరేసుకుపోయారని, వారు బలపడి తెలంగాణ సినిమా ప్రతినిధులను ఆమడ దూరం పెట్టారని వివరించారు. ప్రభుత్వ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకున్నారనే ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. వీరి పెత్తనం కారణంగా చిన్న సినిమాలు, తెలంగాణ ఇతివృత్తాలతో కూడిన సినిమాలు నడిపేందుకు థియేటర్లు దొరకక డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నరకయాతన అనుభవించారని చెప్పారు. థియేటర్లు కావాలంటే అధికమొత్తాల్లో రెంట్లు వసూలుచేసి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిన్న నిర్మాతలు, దర్శకులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ సినిమాను అభివృద్ధి పరచాలంటే తమిళనాడు కర్నాటక రాష్ర్టాల తరహాలో ప్రభుత్వమే మినీ థియేటర్లను నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ఫిలిం చాంబర్ సూచించింది. లేదా ప్రభుత్వ స్థలాలు ...

Read More »