Home / తెలుగు / లండన్ లో ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు

లండన్ లో ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు

లండన్మహానగరం లోlondon జయశంకర్ సార్ జయంతివేడుకను అక్కడ నివసిస్తున్న తెలంగాణాప్రజలు చాలా ఘనంగా జరుపుకున్నారు.జయశంకర్ తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్‌మెంట్సెంటర్ ఆద్వర్యం లో జరిగిన ఈవేడుకకు వందల సంఖ్యలో తెలంగాణా బిడ్డలు పాళ్గుణి పెద్దసారు కు ఘన నివాళిఅర్పించారు.

తెలంగాణా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్శ్రీ జీవన్కుమార్ శ్రీరాముల గారు, సుప్రీమ్ కోర్ట్లాయర్, TDF UK Europe ఛైర్మన్ శ్రీ కమల్ ఓరుగంటిగారు, జయశంకర్ తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్‌మెంట్సెంటర్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ వి ప్రకాష్(తెలంగాణా ప్రకాష్) గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

శ్రీజీవన్ కుమార్ శ్రీరాముల గారు జయశంకర్ సార్తో తనకు ఉన్న అనుబందాన్నిపంచుకోగా, కమల్ ఓరుగంటి గారుజయశంకర్ సార్ ఉధయ్మానికి అందిచినవిలువలను సేవలను కొనియాడారు. జయశంకర్ తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్మెంట్ గ్లోబల్అధ్యక్షులు శ్రీ వి ప్రకాష్గారు మాట్లాడుతూ వివిధ ధేశాలలో సంస్దచేసాని పలు సామాజిక సేవలను,రిసర్చ్ పనులను వాటి ఉపయోగాలను సభకుతెలియ చేశారు.

జయశంకర్తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్లండన్ అధక్షులు శ్రీ చాడ సృజాన్రెడ్డి గారు మాట్లాడుతూ లండన్లో సంస్దచేసాని పలు సామాజిక సేవలనుసభకు తెలియ చేశారు. శ్రీచితరంజన్ రెడీ, నవీన్ పొన్నాల,మధు అందెం, రామ కృష్ణ పోరండ్ల,రామ కృష్ణ రెడీ, రోహిత్రావు (జాగృతి లండన్ విభాగం) అధ్యక్షులు,శ్రవన్ (డ్ఫ్-యూకే )ఆధాయ్‌క్షులు మాట్లాడుతూ జయశంకర్ సేవలను కొనియాడారు.

-Press Release from JTRDC

Leave a Reply

Your email address will not be published.

* Copy This Password *

* Type Or Paste Password Here *

9,263 Spam Comments Blocked so far by Spam Free Wordpress

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>