Home / Tag Archives: Congress TDP MLCs join TRS

Tag Archives: Congress TDP MLCs join TRS

తెలంగాణ పచ్చబడాలంటే రాజకీయ శక్తులు ఏకంకావాలి – కేసీఆర్

TRS-MLCs

రాష్ట్రం బాగుపడాలనే భావన, ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చారని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది చరిత్రలో అద్భుత సన్నివేశమని చెప్పారు. ఇవి రాజకీయ చేరికలు కావని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయం అంతకన్నా కాదని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం తొలిసంధ్యలో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ మాత్రమేనని చెప్పారు. అందరం కలిసి తెలంగాణ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందామని పిలుపునిచ్చారు. రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కొందామని, రాష్ర్టాన్ని నిలబెట్టుకుందామని చెప్పారు. ప్రగతి ఫలాలు ప్రజలకు అందాలనే తపనతోనే మీరంతా ఇక్కడికి వచ్చారంటూ పార్టీలో చేరినవారిని అభినందించారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, టీడీపీ, టీచర్ ఎమ్మెల్సీలు మొత్తంగా 11మంది కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.  ఈ సందర్భగా కేసీఆర్ పార్టీలో చేరిన వారి మెడలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజకీయ పునరేకీకరణ జరగాలనే ఆలోచనకు ఇది నాంది పలికింది. వచ్చినవాళ్లు పదవుల కోసం రాలేదు. ఒకరికి ఐదేళ్లు, మిగిలిన ఎమ్మెల్సీలకు మూడేళ్లవరకు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ బంగారు తెలంగాణ ...

Read More »

Nine MLCs Including Five from Congress Join TRS

Nine members of Legislative Council — including five from Congress and two from TDP — in Telangana today crossed over to TRS, boosting the strength of the ruling party in the upper house. TRS also got a shot in the arm in the Legislative Assembly, with BSP MLAs A Indrakaran Reddy and Koneru Konappa joining it. The legislators joined TRS today in the presence of party supremo and Chief Minister K Chandrasekhar Rao. TRS’s strength in the 119-member Assembly now goes up to 65. The nine MLCs are: K R Amos, Jagadeesh Reddy, Bhanuprasad Rao, Rajalingam and Bhoopal Reddy (all Congress); Venkateswarlu and Salim (both TDP); Pula Ravinder and Janardhan Reddy (both elected from teachers’ constituencies). This takes TRS’s strength in the ...

Read More »