Home / SHORT FILMS

SHORT FILMS

YAADI brings home a mother’s painful loss of a grown-up son

YAADI brings home a mother’s painful loss of a grown-up son

Yaadi is now available to watch online. It is a short film focusing on a mother’s loss of a grownup, university-studying son. The 17 min short starts with the pleasant little moments between a mother and son that makes the viewers instantly connect to the mother-son duo.అందరు తమ జీవితాలలో చిన్నపుడు అమ్మతో గడిపిన జ్యపకాలు ఎంతగానో నెమరువేసుకున్టారు. అలాంటివి మనకు గుర్తుకు తెస్తుంది ‘యాది’. అలాగే తల్లి పడే తపనని, బిడ్డతో ఉన్నప్పుడు వచ్చే ఆనందాన్ని చక్కగ చూయించింది తల్లి పాత్రలోనటి సత్యప్రియ. ఈ సన్నివేశాలు బాగా తీసాడు Yennengi. తరువాత అంతే చక్కగా మెసేజ్ వైపు తీసుకెల్లాడు. కేవలం మాటలతో కాకుండా అంత్తెతు కొడుకు దూరమైనా నిజాన్ని, దానివల్ల వచ్చే బాధతొ మెసేజ్ ఇచ్చే సన్నివేశానికి న్యాయం చేసాడు Yennengi. మొదటి ప్రయత్నం అవడంతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ, అక్కడకడ dubbing కొద్దిగా మంచిగా తీయోచ్చు అనే ఫీలింగ్ సహజంగా వస్తుంది. అవి పక్కనపెడితె, ‘యాది’ అన్ని ప్రశంసలకు ...

Read More »